‘ది ఒడిస్సీ’ (The Odyssey) మూవీ రివ్యూ: క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన దృశ్యకావ్యం!
‘ది ఒడిస్సీ’ (The Odyssey) మూవీ రివ్యూ: హాలీవుడ్ విజనరీ డెరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన గ్రీకు దృశ్యకావ్యం ‘ది ఒడిస్సీ’. మ్యాట్ డామన్, అన్నీ హాథవే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ విజువల్ వండర్ ఎలా ఉందో? నోలన్ మార్క్ మేకింగ్ ప్రేక్షకులను మెప్పించిందో లేదో ఈ రివ్యూలో తెలుసుకోండి!