Agadha Review: ‘అగధ’ మూవీ రివ్యూ! ఎం.ఎస్. రాజు కొత్త ప్రయోగం
ఒకప్పుడు టాలీవుడ్‌లో తిరుగులేని నిర్మాతగా ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన ఎం.ఎస్. రాజు, ఈమధ్య కాలంలో తన రూట్ మార్చి దర్శకుడిగా విభిన్నమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన దర్శకత్వంలో, కామాక్షి భాస్కర్ల …